Kavitha: ఢిల్లీలో కవితకు వైద్యపరీక్షలు పూర్తి

Kavitha Medical Tests Are Completed In Delhi
x

Kavitha: ఢిల్లీలో కవితకు వైద్యపరీక్షలు పూర్తి

Highlights

Kavitha: కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన మహిళా వైద్యులు

Kavitha: ఎమ్మెల్సీ కవితకు వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లోనే కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు మహిళా వైద్యులు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితను.. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో విచారించేందుకు కవితను 14 రోజుల కస్టడీకి కోరే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories