MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 5 వరకు పొడిగింపు

MLC Kavitha: నేటితో ముగిసిన కవిత జ్యుడీషియల్ కస్టడీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Jun 2024 2:46 PM IST
Kavitha judicial custody extended till July 5 in liquor scam case
X

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 5 వరకు పొడిగింపు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో కవితను వర్చువల్‌గా కోర్టు ముందు పోలీసులు హాజరుపర్చడంతో... జూలై 5వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూకోర్టు పొడిగించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story