MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

MLC Kavitha: 14 రోజుల పాటు కస్టడీ పొడిగింపు

Shashank Gullapelli
Updated on: 23 April 2024 4:08 PM IST
Kavitha Extension Of Judicial Custody
X

MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. 14 రోజుల పాటు కస్టడీ పొడిగించారు. మే 7 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story