Kavitha: మోడీ ప్రతిపక్షాలను అవహేళన చేస్తున్నారు

Kavitha: అదానీ ఇష్యూపై సుప్రీంకోర్టు జడ్జ్‌తో విచారణ చేయించాలని డిమాండ్

Jyothi
Published on: 8 Feb 2023 7:45 PM IST
Kavitha Comments On PM Modi
X

Kavitha: మోడీ ప్రతిపక్షాలను అవహేళన చేస్తున్నారు

Kavitha: అదానీ విషయంపై పార్లమెంటరీ కమిటీ వెయ్యాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రధాని మోడీ ప్రతిపక్షాలను అవహేళన చేస్తే ప్రశ్నించడం మానేస్తారనీ అనుకుంటుున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షలను అవహేళన చేయడం మొదటిసారి కాదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రగతి భవన్‌పై వ్యాఖ్యలు చేయడం అన్యాయమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Jyothi

Jyothi

Next Story