Kavitha: సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్పూర్తి.. జాతీయ సంఘాలకు లేదు

Kavitha: సింగరేణికి టీబీజీకేఎస్ గెలుపు అవసరం

Shekhar G
Published on: 7 Dec 2023 7:35 PM IST
Kavitha About Singareni Workers
X

Kavitha: సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్పూర్తి.. జాతీయ సంఘాలకు లేదు

Kavitha: సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘం నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని, సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్పూర్తి జాతీయ సంఘాలకు లేదని స్పష్టం చేశారు. సింగరేణికి టీబీజీకేఎస్ గెలుపు అవసరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతల్లో సింగరేణి సంస్థ, కార్మికులు ఉండరని ఆమె అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story