Telangana: తెలంగాణ రాజకీయాల్లో చల్లారని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యల సెగ

*మాణిక్కం ఠాగూర్‌ను యూజ్‌లెస్‌ ఫెలో అన్న కౌశిక్‌రెడ్డి *కౌశిక్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు పంపిన మాణిక్కం ఠాగూర్

Sandeep Reddy
Published on: 13 July 2021 9:01 PM IST
Kaushik Reddys Controversial Comments On Manickam Tagore in Telangana politics
X

కౌశిక్‌రెడ్డి - మాణిక్కం ఠాగూర్‌ (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణ పాలిటిక్స్‌లో కౌశిక్ రెడ్డి కామెంట్ల సెగ ఇంకా చల్లారలేదు. నిన్న యూస్‌లెస్ ఫెలో అంటూ మాణిక్కం ఠాగూర్‌పై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్ల వ్యవహారం లీగల్ నోటీసుల వరకూ వెళ్లింది. తనపై కౌశిక్ చేసిన ఆరోపణలపై స్పంధించిన మాణిక్కం ఠాగూర్.. కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా భేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సారీ చెప్పకుంటే కోటి రూపాయల పరువు నష్టంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story