Kaushik Reddy: ఓటు వేసి గెలిపిస్తే విజయయాత్రకు వస్తా.. ఓడిస్తే మా కుటుంబ శవయాత్రకు మీరంతా రావాలి

Kaushik Reddy: కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి

Jyothi
Published on: 28 Nov 2023 2:35 PM IST
Kaushik Reddy Hot Comments
X

Kaushik Reddy: ఓటు వేసి గెలిపిస్తే విజయయాత్రకు వస్తా.. ఓడిస్తే మా కుటుంబ శవయాత్రకు మీరంతా రావాలి

Kaushik Reddy: హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఉద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలో కుటుంబసమేతంగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓటు వేసి గెలిపిస్తే విజయయాత్రకు వస్తా.. ఓడిస్తే తమ కుటుంబ శవయాత్రకు ప్రజలంతా వస్తారని వ్యాఖ్యానించారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు కౌశిక్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story