Kaushik Reddy: రేపు టీఆర్ఎస్‌లో చేరుతున్నా

* నా అనుచరులు, అభిమానులు తెలంగాణ భవన్‌కు తరలిరావాలి * హుజురాబాద్‌ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరుతున్నా

Sandeep Reddy
Published on: 20 July 2021 12:15 PM IST
Kaushik Reddy Announced His Joining in TRS Party on 21 July 2021
X

కౌశిక్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Kaushik Reddy: రేపు టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు కౌశిక్‌రెడ్డి తెలిపారు. హుజురాబాద్‌ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరుతున్నానన్నారు. మంత్రిగా ఉండి కూడా ఈటల రాజేందర్‌... హుజూరాబాద్‌కు ఏమి చేయలేదని విమర్శించారు. తన వ్యక్తిగత సంపదను మాత్రమే ఈటల పెంచుకున్నారని ఆరోపించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే... అభివృద్ధి ఏంటో చూపిస్తానని కౌశిక్‌రెడ్డి అన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story