Kasireddy Narayan Reddy: నిరుద్యోగుల జీవితాలను ప్రభుత్వం నాశనం చేస్తోంది

Kasireddy Narayan Reddy: రాష్ట్రంలో 1,75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి

Shekhar G
Updated on: 15 Nov 2023 8:15 PM IST
Kasireddy Narayan Reddy Talks About Unemployment
X

Kasireddy Narayan Reddy: నిరుద్యోగుల జీవితాలను ప్రభుత్వం నాశనం చేస్తోంది

Kasireddy Narayan Reddy: ఈ రాష్ట్రంలో లక్షా 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలను... వారి భవిష్యత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం నా‎శనం చేస్తోందని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కా అమలు చేసి తీరుతామన్నారు. ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్న ఆయన.. ఈసారి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story