Kasireddy Narayan Reddy: ఎన్నికల్లో స్పష్టమైన తీర్పును ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం

Kasireddy Narayan Reddy: కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలే..తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయన్న

Shekhar G
Published on: 14 Nov 2023 4:37 PM IST
Kasireddy Narayan Reddy Said Congress Will Win This Election
X

Kasireddy Narayan Reddy: ఎన్నికల్లో స్పష్టమైన తీర్పును ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం

Kasireddy Narayan Reddy: కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు కసిరెడ్డి నారాయణరెడ్డి. ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పును ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలే తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు, ఉపాధి కల్పనతో పాటు, విద్యారంగాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తానంటున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story