Kasireddy: ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి.. బీద ప్రజలకు ఆదుకుంటాం నారాయణరెడ్డి
Kasireddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది-
Kasireddy: ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి.. బీద ప్రజలకు ఆదుకుంటాం నారాయణరెడ్డి
Kasireddy: కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధి ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు కల్వకుర్తి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి . నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని పంజుగుల ,ముకురాల గ్రామాలలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా బతుకమ్మలు ఆడుతూ మహిళలు ఆయనకు మద్దతు తెల్పుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి బీద ప్రజలకు అన్నివిధాల ఆదుకుంటామని కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు.
Next Story




