Telangana: హైకోర్టును ఆశ్రయించిన కార్వీ ఎండీ పార్థసారథి

* సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌

Shireesha
Updated on: 23 Aug 2021 8:01 PM IST
Telangana: హైకోర్టును ఆశ్రయించిన కార్వీ ఎండీ పార్థసారథి
X

కార్వీ ఎండీ పార్థసారథి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Telangana: కార్వీ ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా పార్థసారథి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సీసీఎస్‌ పోలీసులు రీ-కౌంటర్‌ దాఖలు చేశారు.

Shireesha

Shireesha

Next Story