Hyderabad Cable Bridge: ప్రేమించిన వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారని.. కేబుల్ బ్రిడ్జ్‌పై నుంచి దూకిన యువతి

Karnataka Girl Commits self-murder by jumping in Durgam Cheruvu from Cable Bridge
x

Hyderabad Cable Bridge: ప్రేమించిన వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారని.. కేబుల్ బ్రిడ్జ్‌పై నుంచి దూకిన యువతి

Highlights

Hyderabad Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువులో దూకిన యువతి

Hyderabad Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువులో దూకిన యువతి మృతదేహాన్ని గాలింపు బృందాలు వెలికితీశాయి. ప్రేమించిన వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారని... కేబుల్ బ్రిడ్జ్‌పై నుంచి దూకి పాయల్ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. నిన్న మధ్యాహ్నం స్నేహితులతో దుర్గం చెరువుకు పాయల్ వచ్చింది.

సెల్పీ తీసుకుంటూ చెరువులోకి దూకేసినట్లు స్నేహితులు చెబుతున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన పాయల్.. హైదరాబాద్‌లో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. మృతదేహాన్ని వెలికితీయడంతో కుటుంబసభ‌్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories