సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కుమారస్వామి

*రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

Rama Rao
Published on: 10 Sept 2022 4:33 PM IST
Karnataka EX CM Kumaraswamy Will Meet CM KCR Tomorrow
X

సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కుమారస్వామి

EX CM Kumaraswamy: రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రానున్నారు. సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీకానున్నారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై ఇరువురు చర్చించనున్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి లంచ్‌ చేయనున్నారు కుమారస్వామి.

Rama Rao

Rama Rao

Next Story