చెద్దర్ గ్యాంగ్ కోసం కరీంనగర్ పోలీసుల ఆపరేషన్ బీహార్

Karimnagar Police Operation Bihar for Cheddar Gang
x

Karimnagar police (file image)

Highlights

* కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో భారీ చోరీలు

కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో జరుగుతున్న వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల కోసం పోలీసులు ఆపరేషన్ బీహార్ చేపట్టారు. చెద్దర్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు కరీంనగర్ పోలీసులు బీహార్ వెళ్లారు. 11 బృందాలుగా ఏర్పాడి చెద్దర్ గ్యాంగ్‌ కోసం వేట కొనసాగిస్తున్నారు. చెద్దర్ గ్యాంగ్ ఇటీవల కరీంనగర్‌లో 11 లక్షల ఫోన్‌లను ఎత్తుకెళ్లారు.


Show Full Article
Print Article
Next Story
More Stories