కరీంనగర్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అరెస్ట్

Karimnagar: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అవహేళన చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు.

Sriveni Erugu
Published on: 18 Feb 2022 10:13 AM IST
Karimnagar District NSUI State President Balmuri Venkat Arrested
X

కరీంనగర్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అరెస్ట్

Karimnagar: కరీంనగర్‌ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీ దగ్గర సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అవహేళన చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమావేశాలను ముగించుకొని తన నివాసానికి తిరిగి వెళ్తుండగా అరెస్ట్ చేశారు. జన్మదిన వేడుకలను అవహేళన చేసిన విషయంలో జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో టీఆర్ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇవాళ బల్మూరి వెంకట్‌ను కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story