Karimnagar: కరీంనగర్ జిల్లా బీజేపీ లోకి కొనసాగుతున్న చేరికలు

Karimnagar: పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు

Shashank Gullapelli
Published on: 30 April 2024 1:09 PM IST
Karimnagar Congress BRS Leaders Joined In BJP
X

Karimnagar: కరీంనగర్ జిల్లా బీజేపీ లోకి కొనసాగుతున్న చేరికలు

Karimnagar: కరీంనగర్ జిల్లా బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సమక్షంలో పలువురు బీ‎ఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇల్లంతకుంట మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు బీజేపీలో చేరారు. అటు హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story