Kankanala Niveditha Reddy: బీజేపి చేసిన అభివృద్ధితో నాగార్జున సాగర్ లో నాదే విజయం

Kankanala Niveditha Reddy: రికార్డు మినిస్టర్ గా జానారెడ్డి ఏమి చేయలేదు

Shekhar G
Updated on: 19 Nov 2023 8:45 PM IST
Kankanala Niveditha Reddy About Bjp
X

Kankanala Niveditha Reddy: బీజేపి చేసిన అభివృద్ధితో నాగార్జున సాగర్ లో నాదే విజయం

Kankanala Niveditha Reddy: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేసిన అభివృద్ధి నిల్ అన్నారు బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదిత రెడ్డి. రికార్డు మినిస్టర్ గా జానారెడ్డి ఏమి చేయకపోగా‌...ఆయన తనయుడు తండ్రి పేరు చెప్పుకోవడం ...బీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ సైతం తండ్రి పేరుతోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారన్నారు. నాగార్జున సాగర్ ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు.బీజేపి ప్రభుత్వం చేసిన అభివృద్ధితో నాగార్జున సాగర్లో తనదే విజయం అంటున్న కంకణాల నివేదిత రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story