సీఎం కేసీఆర్‌ను కలిసిన కంచర్ల కృష్ణారెడ్డి...టీఆర్ఎస్‌ సభలోనే మునుగోడు అభ్యర్థి ప్రకటన..?

CM KCR: మునుగోడు బహిరంగసభను విజయవంతం చేయాలన్న సీఎం

Sriveni Erugu
Updated on: 13 Aug 2022 2:45 PM IST
Kancharla Krishna Reddy Meet CM KCR
X

సీఎం కేసీఆర్‌ను కలిసిన కంచర్ల కృష్ణారెడ్డి...టీఆర్ఎస్‌ సభలోనే మునుగోడు అభ్యర్థి ప్రకటన..?

CM KCR: మునుగోడు టికెట్ ఆశిస్తున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. గంటన్నరపాటు గులాబీ బాస్‌తో ఆయన చర్చించారు. మునుగోడు సభను విజయవంతం చేయాలని, అలాగే అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని కృష్ణారెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు సభలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు కన్ఫామ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story