Kamareddy And Jagityala: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్‌ప్లాన్ రద్దు
Kamareddy And Jagityala: తీర్మానం ప్రవేశపెట్టిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి
Kamareddy And Jagityala: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్‌ప్లాన్ రద్దు
Kamareddy And Jagityala: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్‌ప్లాన్‌లను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. హాట్ హాట్‌గా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. జగిత్యాల కౌన్సిల్‌లో ఎమ్మెల్యే సంజయ్‌ను నిలదీసిన కౌన్సిలర్లు.. మీరే మాస్టర్‌ప్లాన్ ముసాయిదా చేసి, మీరే రద్దు చేస్తే ఎలా అంటూ వాగ్వాదానికి దిగారు.
Next Story




