Kalvakuntla Kavitha: భూ బాధితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి

Kalvakuntla Kavitha: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్‌ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు.

Arun Chilukuri
Published on: 28 Oct 2025 1:07 PM IST
Kalvakuntla Kavitha: భూ బాధితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి
X

Kalvakuntla Kavitha: భూ బాధితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి

Kalvakuntla Kavitha: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్‌ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. రిజర్వాయర్ బాధితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలోనే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయని కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పనులు ఆగిపోయాయని అన్నారు. రిజర్వాయర్ భూ బాధితులకు ఎకరాకు 25లక్షల పరిహారం ఇవ్వకపోతే ఉద్యమం తప్పదని కవిత హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story