Kakani Govardhan Reddy: జరిగింది ఫోన్ ట్రాప్ కాదు, చంద్రబాబు మ్యాన్ ట్రాప్

Kakani Govardhan Reddy: టీడీపీలోకి వెళ్లేందుకే ప్రభుత్వంపై కొటంరెడ్డి విమర్శలు

Dhatripriya
Published on: 9 Feb 2023 12:33 PM IST
Kakani Govardhan Reddy Comments on Kotamreddy
X

Kakani Govardhan Reddy: జరిగింది ఫోన్ ట్రాప్ కాదు, చంద్రబాబు మ్యాన్ ట్రాప్

Kakani Govardhan Reddy: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ వెళ్లందేకు ప్రభుత్వంపై అభాండాలు వేశారని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ట్రాష్ అని తెలిపోయాయాన్నారు. జరిగింది ఫోన్ ట్రాప్ కాదు చంద్రబాబు మ్యాన్ ట్రాపని మంత్రి కాకాణి సెటైర్లు వేశారు. కోటంరెడ్డితో ఫోన్ఖలో మాట్లాడిన వ్యక్తే మీడియాలకు వాస్తవాలు వెల్లడించారని వివరించారు కాకాణి.

Dhatripriya

Dhatripriya

Next Story