Kadiyam Srihari: ఏడేళ్లలో దేశ జీడీపీ తగ్గితే..తెలంగాణ జీఎస్టీ పెరిగింది
Kadiyam Srihari: ప్రధానికి రైతుల సమస్యలు కనిపించడం లేదు-కడియం శ్రీహరి
Kadiyam Srihari: ఏడేళ్లలో దేశ జీడీపీ తగ్గితే తెలంగాణ జీఎస్టీ పెరిగిందన్నారు టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి. దేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని చెప్పారు. ప్రధాని మోడీకి అంబానీ, ఆదానీలు తప్ప రైతుల సమస్యలు కనిపించడం లేదని మండిపడ్డారు. ఆహారపు కొరత ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే..కేంద్రం ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని కడియం శ్రీహరి ప్రశ్నించారు.
Next Story




