Kadiyam Kavya: వరంగల్ బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది

Kadiyam Kavya: ఆరూరి రమేష్ నన్ను స్థానికేతరురాలని మాట్లాడుతున్నారు

Jyothi
Published on: 12 April 2024 2:33 PM IST
Kadiyam Kavya Comments On BJP
X

Kadiyam Kavya: వరంగల్ బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది

Kadiyam Kavya: బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకోవడంతోనే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. తాను స్థానికేతరురాలంటూ ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారో చెప్పి ఓట్లు అడగాలని, వ్యక్తిగత విమర్శలు చేసి లబ్ధి పొందాలను కోవడం సరికాదన్నారు.

Jyothi

Jyothi

Next Story