కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్..

Kadem Project: ప్రాజెక్ట్‌కు మూడు గండ్లు, రెడ్‌ అలర్ట్‌ ప్రకటన

Jyothi
Published on: 14 July 2022 8:18 AM IST
Kadem Project Tension | TS News
X

కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్..

Kadem Project: కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. ప్రాజెక్టుకు మూడు గండ్లు పడటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ప్రమాదకర స్థితిలో ప్రాజెక్ట్‌కు ఇన్‌ప్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అధికారుల సూచనలతో అలర్ట్ అయిన ముంపు గ్రామాల ప్రజలు ఊళ్లు వదిలి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story