Kadem Project Safe: కడెం ప్రాజెక్ట్ సేఫ్‌ ... ప్రాజెక్టుకు తగ్గిన వరద తాకిడి

Kadem Project Safe: ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు

Jyothi
Published on: 14 July 2022 10:06 AM IST
Kadem Project Safe Zone | TS News
X

Kadem Project Safe: కడెం ప్రాజెక్ట్ సేఫ్‌ ... ప్రాజెక్టుకు తగ్గిన వరద తాకిడి

Kadem Project Safe: కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గింది. దీంతో కడెం ప్రాజెక్ట్ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2లక్షల 50వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 6.60 అడుగుల ఎత్తులో వాటర్ లెవల్ ఉంది. కడెం ప్రాజెక్ట్ సేఫ్‌జోన్‌లోకి రావడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Jyothi

Jyothi

Next Story