KA Paul: నన్ను ముఖ్యమంత్రిని చేయండి

KA Paul: తుకారం గేట్ బస్తీ ప్రజలతో మాట్లాడిన పాల్

Shekhar G
Published on: 16 Oct 2023 3:55 PM IST
KA Paul Visit To Secunderabad
X

KA Paul: నన్ను ముఖ్యమంత్రిని చేయండి

KA Paul: సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గమయం చేయడానికి కృషి చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె. ఏ.పాల్ అన్నారు.. సికింద్రాబాద్ తుకారం గేట్‌ బస్లీలో కే. ఏ .పాల్ పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ రాబోయే ఎన్నికలలో తనకు మద్దతు తెలపాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పాలన వల్ల రాష్ట్రం సర్వ నాశనం అయిందన్నారు. తుకారాం గేట్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు దీనికి తార్కాణమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను సీఎం చేయాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story