KA Paul: బర్రెలక్కకు మా మద్దతు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలి

KA Paul: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేఏ పాల్ ఎన్నికల ప్రచారం

Jyothi
Published on: 24 Nov 2023 2:57 PM IST
KA Paul Support To Barrelakka
X

KA Paul: బర్రెలక్కకు మా మద్దతు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలి

KA Paul: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కేఏ పాల్‌ కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలన్నారు. ప్రజాశాంతి పార్టీకి కావాలనే కొన్ని పార్టీలు గుర్తు రాకుండా చేశాయని ఆయన మండిపడ్డారు. కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు తమ మద్దతు ఉంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story