KA Paul: కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు బీసీలను అణిచివేస్తున్నాయి

KA Paul: తెలంగాణలో తాము పోటీ చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్‌ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 12 Oct 2023 4:00 PM IST
KA Paul Says Praja Shanthi Will Contest in Telangana
X

KA Paul: కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు బీసీలను అణిచివేస్తున్నాయి

KA Paul: తెలంగాణలో తాము పోటీ చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు బీసీలను అణించివేస్తున్నాయని KA పాల్‌ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా సీఎం కాలేదని ఆయన అన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు టికెట్లు ఇవ్వడంలేదని ఆయన విమర్శించారు. ప్రజాశాంతి పార్టీలో 60 మంది బీసీలకు టికెట్లు కేటాయిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి తన వల్లే సాధ్యమౌవుతుందని KA పాల్‌ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story