కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన కేఏ పాల్

KA Paul: కేసీఆర్ పాలనలో లక్షల కోట్లు మాయం

Rama Rao
Updated on: 13 May 2022 9:00 AM IST
KA Paul Meets Union Home Minister Amit Shah
X

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన కేఏ పాల్

KA Paul: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కేఏ పాల్ కలిశారు. తెలంగాణలో భారీగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని హోంమంత్రికి కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడిని అమిత్ షా ఖండిచారని కేఏ పాల్ వెల్లడించారు. కేసీఆర్ పాలనలో లక్షల కోట్లు మాయం అయ్యాయని కేఏ పాల్ ఆరోపించారు. పరిస్థితి ఇలానే ఉంటే దేశం శ్రీలంక పరిస్థితులను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ఏపీ 8లక్షల కోట్లు, తెలంగాణ నాలుగున్న లక్షల కోట్లు అప్పు జేసిందని కేఏ పాల్ ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story