KA Paul: మోడీని ఓడించి తెలుగోడి సత్తా చూపిస్తానన్నకేఏ పాల్

KA Paul Challenged Modi
x

KA Paul: మోడీని ఓడించి తెలుగోడి సత్తా చూపిస్తానన్నకేఏ పాల్ 

Highlights

KA Paul: మోడీకి సవాల్ విసిరిన కేఏ పాల్

KA Paul: ప్రధాని మోడీకి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సవాల్ విసిరారు. మోడీ సికింద్రాబాద్ నుంచి.. పోటీ చేస్తున్నారని.. తాను కూడా మోడీపై పోటీ చేసి తెలుగోడి సత్తాను మోడీకి.. బీజేపీకి చూపిస్తామని సవాల్ చేశారు. అసలు మోడీకి ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. మోడీని చిత్తుచిత్తుగా ఓడించడాని ఇది మంచి అవకాశమని.. అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories