తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌

Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 17 May 2022 2:13 PM IST
Justice Ujjal Bhuyan As Telangana High Courts Chief Justice
X

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌

Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అయ్యారు. దీంతో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌‌కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు. ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గువాహటి రాష్ట్రాల హైకోర్టుకు కొత్త సీజేలను నియమించనున్నారు.

ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంగి

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అంజాద్ సయీద్

రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్.షిండే

గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాష్మిన్ ఛాయ

Arun Chilukuri

Arun Chilukuri

Next Story