జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తివేత

Jurala Project: ఇన్‌ఫ్లో 1,34,945 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,27,977 క్యూసెక్కులు

Jyothi
Published on: 15 July 2022 11:07 AM IST
Jurala Project 23 Gates Opened Over Heavy Flood Water
X

జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తివేత

Jurala Project: మహబూబ్‌ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు కూడా వరద పోటెత్తింది. ఇన్‌ఫ్లో లక్షా 34వేల 945 క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో లక్షా 27వేల 977 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్ధ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.498 టీఎంసీలుగా ఉంది. పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లుగా కాగా ప్రస్తుతం 317.420 మీటర్లుగా ఉంది.

Jyothi

Jyothi

Next Story