Jupally: కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally: పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందిస్తాం

Shashank Gullapelli
Published on: 21 March 2024 2:16 PM IST
Jupally Krishna Rao Visit In Kamareddy District
X

Jupally: కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally: వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామినిచ్చారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. వర్షం, వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు 10వేల నష్టపరిహారం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story