Jupally Krishna Rao: ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా..

Harsha Vardhan Reddy Vs Jupally Krishna Rao: ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Updated on: 26 Jun 2022 2:46 PM IST
Jupally Krishna Rao Slams MLA Harshavardhan Reddy
X

Jupally Krishna Rao: ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా..

Harsha Vardhan Reddy Vs Jupally Krishna Rao: ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా వెనక్కి తగ్గలేదన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడుపోయే వ్యక్తిని కాదని తనది మచ్చలేని చరిత్ర అన్నారు జూపల్లి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story