Jupally Krishna Rao: హరీష్‌రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు

Jupally Krishna Rao: ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం

Shekhar G
Updated on: 29 Jan 2024 7:31 PM IST
Jupally Krishna Rao Comments On Harish Rao
X

Jupally Krishna Rao: హరీష్‌రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు

Jupally Krishna Rao: హరీష్‌రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు చేశారు. హరీష్‌రావు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. బంగారు పళ్లెంలో కాంగ్రెస్‌కు అధికారం అప్పజెప్పామని. మాజీ మంత్రి హరీష్‌రావు అంటున్నారని..కానీ ఏడు లక్షల కోట్లతో అప్పులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పిందన్నారు. ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీనిచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story