Jupally Krishna Rao: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే... తమ లక్ష్యమన్న మాజీ మంత్రి జూపల్లి

Jupally Krishna Rao: కొల్లాపూర్‌లో ఈనెల 20న చేపట్టిన.. కాంగ్రెస్ గర్జన సభను సక్సెస్ చేయాలని వినతి

Jyothi
Published on: 11 July 2023 6:46 PM IST
Jupally Krishna Rao Comments On BRS Govt
X

Jupally Krishna Rao: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే... తమ లక్ష్యమన్న మాజీ మంత్రి జూపల్లి

Jupally Krishna Rao: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తన అనుచరులతో కలిసి వచ్చిన ఆయన... స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాలద్రోలేందుకు కొల్లాపూర్ లో ఈనెల 20న చేపట్టిన కాంగ్రెస్ గర్జన సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నాయకులంతా ఐక్యంగా ఉండాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story