Warangal: కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

* ఫ్రెషర్స్‌ డే పేరుతో మద్యం మత్తులో సీనియర్లు వేధిస్తున్నారంటూ జూనియర్ల ఆవేదన

Shilpa
Updated on: 15 Nov 2021 12:08 PM IST
Juniors Alleging on Ragging by Seniors at Kakatiya Medical College in Warangal
X

 కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం(ఫైల్ ఫోటో)

Warangal: కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేగింది. ఫ్రెషర్స్‌ డే పేరుతో మద్యం మత్తులో సీనియర్లు వేధిస్తున్నారంటూ జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని, కేంద్ర హోమంత్రి, కేటీఆర్‌, డీజీపీలకు ట్విట్టర్‌ ద్వారా ఓ విద్యార్థి ఫిర్యాదు చేశాడు.

దీంతో మట్టెవాడ పోలీసులు కాలేజీలో విచారణ చేపట్టారు. అటు ఫ్రెషర్స్‌ డేకు అనుమతి ఇవ్వొద్దని ప్రిన్సిపాల్‌కు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేష్‌రెడ్డి సూచించారు.


Shilpa

Shilpa

Next Story