హైదరాబాద్ గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందు మహిళ హల్‌చల్

Junior Artist Sunitha Half Naked Protests Infornt of Geetha Arts Office in Jubilee Hills
x

హైదరాబాద్ గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందు మహిళ హల్‌చల్

Highlights

*తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ

Geetha Arts Office: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఓ మహిళా ఆర్టిస్ట్ అర్ధనగ్నంగా హల్ చల్ చేసింది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా గీతా ఆర్ట్స్ తనను చాలా ఇబ్బంది పెడుతోందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించింది. ఉదయం 5.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న ఆమె నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.

తనకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో, ఆమె గురించి గీతా ఆర్ట్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories