MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు నేటితో ముగియనున్న జ్యుడీషియల్‌ రిమాండ్‌

MLC Kavitha: ఇవాళ కవితను కోర్టులో హాజరుపర్చనున్న ED అధికారులు

Jyothi
Published on: 9 April 2024 9:49 AM IST
Judicial Remand of MLC Kavitha will end today
X

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు నేటితో ముగియనున్న జ్యుడీషియల్‌ రిమాండ్‌  

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో అధికారులు కవితను కోర్టులో హజరుపర్చనున్నారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే కోర్టును కవిత ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత సాధారణ బెయిల్ పై విచారణ జరగనుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కవిత తిహార్ జైలులో ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story