MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ

MLC Kavitha: మ.2 గంటలకు కోర్టుముందు హాజరుపర్చనున్న తీహార్ జైలు అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 May 2024 10:07 AM IST
Judicial custody of MLC Kavitha in Delhi liquor case Ends
X

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్సీ కవితను కోర్టు ముందు హాజరుపర్చనున్నారు తీహార్ జైలు అధికారులు. ఇప్పటికే ఈ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story