MLC Kavitha: కవితకు జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

BRS MLC కవితకు మరోసారి నిరాశ ఎదురయ్యింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 July 2024 3:05 PM IST
Judicial Custody Of Mlc Kavitha Extended Till July 25
X

MLC Kavitha: కవితకు జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

BRS MLC కవితకు మరోసారి నిరాశ ఎదురయ్యింది. ఆమె జ్యూడీషియల్ కస్టడీని.. ఈనెల 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈడీ కేసులో ఇవాళ్టితో ఆమె కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ పొడిగించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story