ఇవాళ శిల్పాచౌదరి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించనున్న కోర్టు

నార్సింగి పీఎస్‌లో శిల్పాపై మూడు కేసులు నమోదు.. ఇప్పటివరకు మూడుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారణ

Sandeep Reddy
Published on: 21 Dec 2021 12:37 PM IST
Judgment Today on Shilpa Chaudhary
X

ఇవాళ శిల్పాచౌదరి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించనున్న ఉప్పరపల్లి కోర్టు(ఫైల్-ఫోటో)

Shilpa Choudhary: ఇవాళ శిల్పాచౌదరి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది ఉప్పరపల్లి కోర్టు. నార్సింగి పీఎస్‌లో శిల్పాపై మూడు కేసులు నమోదుకాగా ఇప్పటివరకు మూడు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు. గతంలో ఒక కేసులో శిల్పాకు బెయిల్ మంజూరు కాగా మరో రెండు కేసుల్లో కూడా బెయిల్‌ మంజూరు కోరుతూ శిల్పా తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. కాసేపట్లో బెయిల్‌ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story