MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై నేడే తీర్పు

MLC Kavitha: లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 May 2024 7:47 AM IST
Judgment on MLC Kavitha Bail in Delhi Liquor Case today
X

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై నేడే తీర్పు 

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై నేడే తీర్పు వెలువడనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. ఇవాళ కవిత బెయిలుపై తీర్పు వెలువరించనున్నారు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా.

కాగా...లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో నేడు విలువరించే తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story