Hyderabad: అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు తుది తీర్పు

X
అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు తుది తీర్పు
Highlights
Hyderabad: ఈ కేసులో 40 రోజుల పాటు జైల్లో ఉన్న అక్బర్
Rama Rao13 April 2022 5:14 AM GMT
Hyderabad: అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. అక్బరుద్దీన్‌పై ఐపీసీ 120- బీ, 153 ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. న్యాయస్థానం 30 మంది సాక్షులను విచారించింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కీలకం కానుంది. ఈ కేసులో 40 రోజుల పాటు అక్బరుద్దీన్ జైల్లో ఉన్నారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది.
Web TitleJudgment in Akbaruddin Owaisi's Hate Speech Cases Today
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
T-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMTప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి..
28 Jun 2022 2:18 PM GMTమారుతిని దర్శకుడిగా మార్చిన ప్రజారాజ్యం పార్టీ
28 Jun 2022 2:00 PM GMTఎల్లుండి నుంచి అమర్నాథ్ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..
28 Jun 2022 1:30 PM GMTReliance Jio: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
28 Jun 2022 12:59 PM GMT