Shilpa Chowdary: ఇవాళ శిల్పా చౌదరి కస్టడీ పిటిషన్‌పై తీర్పు

Shilpa Chowdary: తీర్పు ప్రకటించనున్న రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లి కోర్టు

Sandeep Eggoju
Updated on: 2 Dec 2021 1:13 PM IST
Judgement on Shilpa Chowdary Custody Today
X

శిల్ప చౌదరి (ఫైల్ ఇమేజ్)

Shilpa Chowdary: కిట్టి పార్టీల పేరుతో అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కస్టడీ పిటిషన్‌పై ఇవాళ రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే శిల్పా చౌదరిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు నార్సింగ్ పోలీసులు. శిల్పాతో పాటు ఆమె భర్తను వారం పాటు కస్టడీకి అనుమతించాలని కోర్టును పోలీసులు కోరారు. మరోవైపు బెయిల్‌ మంజూరు చేయాలని శిల్పా తరపు న్యాయవాదులు పిటిషన్‌ దా‍ఖలు చేశారు. దీంతో ఇవాళ బెయిల్‌, కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది కోర్టు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story