MLA Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజల శ్రేయస్సే తన లక్ష్యం

MLA Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజల శ్రేయస్సే తన లక్ష్యమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.

Arun Chilukuri
Published on: 29 Dec 2025 12:14 PM IST
MLA Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజల శ్రేయస్సే తన లక్ష్యం
X

MLA Naveen Yadav: జూబ్లీహిల్స్ ప్రజల శ్రేయస్సే తన లక్ష్యమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. కృష్ణనగర్‌లో దాదాపు 40 ఏ‌ళ్లుగా ప్రజలు వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే కాలనీలో హైటెన్షన్ తీగల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందరని, అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలని గుర్తు చేశారు. ఇంటర్ డీగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాని కోరారు. తనను అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యావాదలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story