జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు

Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు మరో మలుపు తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 5 Jun 2022 9:45 PM IST
Jubilee Hills Gang Rape Case Update
X

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు

Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసులో గ్రేటర్ కార్పొరేటర్‌ను కూడా పోలీసుల విచారించనున్నారు. రేపు విచారణకు రావాలని ఓ పార్టీకి చెందిన కార్పొరేటర్‌కు పోలీసులు నోటీసులు పంపించారు. నిందితులకు సదరు కార్పొరేటర్ సహకరించాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో మోయినాబాద్‌ వరకు కార్పొరేటర్ కూడా వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపై ఫాంహౌస్ కూడా కార్పొరేటర్ పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమ్నేషియా పబ్‌సిబ్బందిని జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు రప్పించారు. మే 28న ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీశారు. పబ్ సిబ్బంది స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story