Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ అభ్యర్థి..?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ అభ్యర్థి..?
x
Highlights

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆయన అభ్యర్థిత్వంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories