జూబ్లీహిల్స్‌లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన: స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు

Arun Chilukuri
Published on: 11 Nov 2025 12:12 PM IST
జూబ్లీహిల్స్‌లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన: స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు
X

జూబ్లీహిల్స్‌లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన: స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Election Code of Conduct)ని ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన పలువురు ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలను (MLCs) గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కొందరు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అనధికారికంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఉండి నిబంధనలను అతిక్రమించారని ఆయన పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story